| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

డైలీ భారత్, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ సిద్ధాంత కర్త,ప్రో. జయశంకర్  జయంతి సందర్భంగా  చిత్రపటానికి నివాళులు అర్పించిన దుబ్బాక శాసనసభ్యులు  కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు అనంతరం మాజీ (మంత్రి) రాజన్న సిరిసిల్ల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్  మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు,  టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కెపి వివేకానంద, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎర్రబెల్లి దయాకరరావు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొనడం జరిగిందని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు

Previous మానవులకు విజ్ఞాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతి కొలువైన దివ్య క్షేత్రం బాసర
Next జయశంకర్ సార్ ఆశించిన తెలంగాణా రాబోతుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT