Posted on 2024-08-06 16:23:13
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వినతి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మత్స్య సహకార సంఘం గంగపుత్ర సంఘం తరపున సంఘం సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. పట్టణములో చేపల విక్రయం చేపట్టేందుకు అనువుగా షెడ్డు ఏర్పాటు చేయడంతో పాటుగా మత్స్య సహకార సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగ పుత్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ కుమార్ , నందు కుమార్ తదితరులు పాల్గొన్నారు..
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >