| Daily భారత్
Logo




సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

News

Posted on 2024-08-06 12:06:29

Share: Share


సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంటకు మండల కేంద్రంలోని చేగుంట పట్టణంలో చెందిన వడ్ల రమేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 చెక్కు అందచేయడం జరిగింది. అదేవిధంగా చేగుంటకు చెందిన తిరుపతి సుకన్యకు 39,000 రాగ, చేగుంట మండలానికి మొత్తం 21 చెక్కులు రావడం జరిగింది అదేవిధంగా  పొలంపల్లి కి చెందిన 2 చెక్కులు,పెద్దశివునూర్ కు చెందిన 3,చిన్నాశివునూర్ 1,ఇబ్రహీంపూర్ 2,గొల్లపల్లి 1,కన్యగరం 1,అనతసాగర్ 2,రెడ్డిపల్లి 4,వడ్యారం 1,బోనాల 1,కొండపూర్ 1 చొప్పున వచ్చాయి.చెక్కులు పంపిణీ చేశారు అనంతరం కార్యక్రమంలో బిజెపి చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర బిజెపి పార్టీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్ రవికుమార్, సీనియర్ నాయకులు  సాయిబాబా, రవి, వేణుగౌడ్,రాములు తదితరులు పాల్గొన్నారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >