| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

ఫరూఖ్ నగర్ మండల పరిధి లోని భీమారం గ్రామంలో బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మన తెలంగాణ లో సంప్రదాయాలకు ప్రత్యేక గా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని,  ఆ అమ్మవారి దయ అందరిపై వుండాలని అందరినీ చల్లగా చూడాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.ఫరూఖ్ నగర్ మండల పరిధి లోని భీమారం గ్రామంలో మైసమ్మ భోనాల పండుగలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి . పెద్ద ఎత్తున స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ఉప అధ్యక్షులు వీరేశం గుప్త,మాజీ సర్పంచ్ రాములు నాయక్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షులు వీరేశం, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శోభన్ బాబు,శ్రీనివాస్ గౌడ్,కృష్ణ,నరేష్ చారీ,శ్రీశైలం యాదవ్,శ్రీను,రమేష్ చెన్నయ్య యాదవ్ సత్యంయాదవ్,మహేష్, ప్రశాంత్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous గో సేవ మహా పుణ్యకార్యం...గురూజీ పూజ్య శ్రీ రమేష్ బాయ్ ఓజా
Next సాయిబాబా కాలనీలో బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT