| Daily భారత్
Logo




సాయిబాబా కాలనీలో బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-28 19:46:49

Share: Share


సాయిబాబా కాలనీలో బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే  వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని ఆరో వార్డు సాయి బాబా కాలనీలో బోనాలు కార్యక్రమంలో భాగంగా పోచమ్మ తల్లీ దేవాలయంలో అమ్మవారికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ని సన్మానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లత శ్రీశైలం గౌడ్,మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి,కాలనీ వాసులు  వెంకన్న బాబు, క్రాంతి కుమార్, శివ, చంద్రయ్య, అమర్నాథ్ రెడ్డి, కిరణ్,జగన్, శ్రీశైలం, విక్రమ్, రాం బాబు,సాయి ప్రసాద్, బలరాజ్, గణేష్, రెహ్మాన్. నేతలు బాలరాజు గౌడ్,బాబర్ ఖాన్, శ్రీకాంత్ రెడ్డి,నరేష్, ప్రవీణ్, ముబారక్ అలీ ఖాన్,ఖదీర్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 17:47:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 17:35:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 17:34:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 17:33:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >