డైలీ భారత్, ఒలింపిక్స్ న్యూస్: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం దక్కింది. యువ షూటర్ మను బాకర్ 10మీ ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా సృష్టించింది.
News
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం