Posted on 2024-07-28 14:11:46
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేశంపేట్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కేశంపేట్ మండల అధ్యక్షులు రొల్లు రఘరామ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరు అయ్యి శ్రీ ప్రధానమంత్రి మన్ కి బాత్ కార్యక్రమాన్ని విక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కంచుకోట నరసింహ, బాయ్ గడ్డ ఐలయ్య, జిల్లా అధికార ప్రతినిధి శివాజీ, కరెడ్ల నరేందర్ రెడ్డి,పాండురంగారెడ్డి , బీజేవైఎం మండల అధ్యక్షులు పాలాది శ్రీనివాస్,వేంకటేశ్వర జి. రమేష్, కొట్టం అశోక్ రెడ్డి, మహేందర్ జి,కౌకుంట్ల శేఖర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, వినోద్ కుమార్ గౌడ్, శంకర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >