| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా సీఎం సహాయనిధి ఎల్ఓసి అందజేత

ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా సీఎం సహాయనిధి ఎల్ఓసి అందజేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గ్ మండలం మూట్పూర్ గ్రామానికి  చెందిన  కొనింటి శ్రీధర్ కు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి  సహాయ నిధి నుంచి రూ. 1,50,000  రూపాయల ఎల్.ఓ.సినీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంజయ్య, మాజీ ఎంపిటిసి రామ్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి,నర్సిములు, గాలి శ్రీనివాస్, ద్విజెందర్, శివ తదితరులు పాల్గొన్నారు..

Previous మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..!
Next ప్రధానమంత్రి మన్ కీ బాత్ 112వ ఎపీసోడ్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ADVERTISEMENT