Posted on 2024-07-25 19:38:36
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో గల నూతన నవీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, వారితో పాటు మున్సిపల్ చైర్మన్ నరేందర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ, కౌన్సిలర్లు చెట్ల పావని నరసింహా, శ్రీను గౌడ్ బీఆర్ఎస్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, రఘునాథ్ యాదవ్, రాఘవేందర్ గౌడ్, గుడ్డు యాదవ్, శీలం శ్రీకాంత్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >