Posted on 2024-07-25 11:54:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 2014 బడ్జెట్లో 10.8 % విద్యారంగానికి నిధులు కేటాయించగా అది క్రమేణా తగ్గుతూ వస్తూ ఈసారి 7.31 %(₹21292 కోట్లు) నిధులు మాత్రమే కేటాయించారు. దేశంలో ఢిల్లీ 22% అస్సాం 20% హిమాచల్ ప్రదేశ్ 19% బీహార్ 19.7% రాజస్థాన్ 19.5% చత్తీస్గడ్ 19.4% మన కన్నా అత్యధిక నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్నాయి. భారతదేశంలో మొదటి 20 రాష్ట్రాల్లో అతి తక్కువ విద్యారంగా బడ్జెట్ కేటాయింపులు తెలంగాణలో మాత్రమే జరిగాయి. ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు బడ్జెట్ లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
పాకాల శంకర్ గౌడ్
జిల్లా అధ్యక్షులు
గుండమనేని మహేందర్ రావు
జిల్లా ప్రధాన కార్యదర్శి
TSUTF రాజన్న సిరిసిల్ల .
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >