Posted on 2024-07-20 13:23:38
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ జిల్లా తాండూర్ లో 7లక్షల 95వేల ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారికి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్ ఐదు సెల్ ఫోన్ లనుస్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు .ఈనెల 19న తాండూర్ రైల్వే స్టేషన్ లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకున్న పోలీసులు.గతంలో ఈ నలుగురు నిందితుల పైన ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినాయి.ఫేక్ నోట్ల తయారి ముఠా సభ్యులు చంద్రయ్య, జగదీష్, వీర వెంకటరమణ, శివ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు .
తెలంగాణ ఆంధ్రాలో నకిలీ నోట్లు తయారుచేసి మార్కెట్లో సర్కులేట్ చేస్తూనేవారు.
వీరిలో కొందరి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమావేశంలో వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి .దొంగా నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులకు రివార్డులు అందజేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >