| Daily భారత్
Logo




ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

News

Posted on 2024-07-18 17:29:20

Share: Share


ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

చావడి దగ్గర్నుండి రైతు వేదిక వరకు భారీ ర్యాలీ

ఢెలి భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు చవాడి దగర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటము కు పాలు అభిషేకం చేశారు అదేవిధంగా భారీ ఎత్తున వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం రైతు వేదిక కార్యాలయం వద్ద కు చెరుకుని లైవ్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాసాయిపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లు  మాజీ చెరుకు సిద్ధరాములు గౌడ్ ,పిఎసిఎస్ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మాజీ తాజా ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు, మాసాయిపేట ఎంపీటీసీ మాజీ కృష్ణారెడ్డి ,వివిధ గ్రామాల రైతులు లబ్ధిదారులు అదేవిధంగా వ్యవసాయ శాఖ వివిధ అధికారులు మండలం రెవెన్యూ అధికారులు తాసిల్దార్ జ్ఞాన జ్యోతి,ఆర్ఐ దన్ సింగ్ నాయక్, మండలం స్పెషల్ అధికారులు, ఏఈఓ రజిత, చేగుంట ఎస్సై బాలరాజ్, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >