Posted on 2024-07-18 22:25:14
గురు పౌర్ణమి ఆదివారం నాడు భక్తులు విజయవంతం చేయాలి
డైలీ భారత్, మాసాయిపేట మెదక్ ప్రతినిధి:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని సాయిబాబా మందిరం లో ప్రతి గురువారం షిరిడి సాయిబాబా పేరు మీద అన్నదాన కార్యక్రమం చేపడతామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అదేవిధంగా ఆదివారం నాడు గురు పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తామని గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని షిర్డీ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో నారాయణ చారి, రేపల్లె ఆంజనేయులు, గౌలపల్లి బిక్షపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >