| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసిన, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసిన, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

డెలి భారత్, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను పూల బొకే అందించి కలవడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మెదక్ జిల్లా శాంతిభద్రతలకు పరిరక్షించడంలో కింది స్థాయి అధికారులను సమన్వయం చేస్తూ ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపడతామని చెప్పారు

Previous జూదం మట్కా గంజాయి డ్రగ్స్ ఎవరైనా అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు కనబడిన సమాచారం పోలీసులకు తెలపాలి
Next ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
ADVERTISEMENT