Posted on 2024-07-18 17:24:46
చేగుంట ఎస్సై బాలరాజ్ కౌన్సెలింగ్
డెలి భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో శ్రీనివాస్ నగర్ కాలనీలో గురువారం నాడు చేగుంట ఎస్సై బాలరాజ్ గ్రామ యువకులతో పెద్దలతో ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వారు ఉంటే అదే విధంగా నిషేధించింది ఎలాంటివైనా యువకులు పెద్దవాళ్లు పోకిరిలు నిషేధమైన సంఘటనలు జరిపితే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేయాలని తెలిపారు అనంతరం పేకాట, జోరుగా జూదం, మట్కా గంజాయి డ్రగ్స్ ఇలాంటివి అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు కనబడిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని లేకపోతే చట్టపరంగా కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని మాట్లాడారు అనంతరం గ్రామంలో అలజడి పోకిరీలు ఎవరైనా తెలిసిన యెడల మాకు సమాచారం అందించాలని చేగుంట ఎస్సై బాలరాజ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >