| Daily భారత్
Logo




పది సంవత్సరాలు నరకం అనుభవించా... చిందులేసిన తాజా మాజీ ఎంపిటిసి కృష్ణా రెడ్డి

News

Posted on 2024-07-18 16:46:34

Share: Share


పది సంవత్సరాలు నరకం అనుభవించా... చిందులేసిన  తాజా మాజీ ఎంపిటిసి కృష్ణా రెడ్డి

నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఘనత దక్కింది

నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చరిత్ర లో ఘనత దక్కింది

మాజీ తాజా ఎంపీటీసీ కృష్ణారెడ్డి వెల్లడి

డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలంలోని  రైతు వేదిక దగర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రుణమాఫీ చేయడంతో రైతులు లబ్ధిదారులతోపాటు మాసాయిపేట మాజీ తాజా ఎంపీటీసీ కృష్ణారెడ్డి చిందులేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధరాములు గౌడ్ మండలాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో తపాసులు పేలుస్తూ రైతు వేదిక దగ్గర నాట్యం చేస్తూ సంతోషం వెల్లడించారు ఈ సందర్భంగా మాజీ తాజా ఎంపిటిసి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల పట్టిన శని ఈ రుణమాఫీతో విడుదలవారీగా చేయడం రైతుల హృదయంలో రేవంత్ రెడ్డి నాయకత్వం మీద విశ్వాసం ఏర్పడుతుందని తెలిపారు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి వివిధ కార్యకర్తలు రైతులు భారీ ఎత్తున రావడానికి కదలికలు మొదలవుతున్నాయని అన్నారు గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ చేయడం వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఘనత దక్కింది నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రుణమాఫీ చేయడం ఘనత దక్కుతుందని తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >