| Daily భారత్
Logo




పశువుల ప్రవర్తిస్తున్న కన్న కొడుకును..... కడతేర్చిన తల్లి..

News

Posted on 2024-07-18 14:54:56

Share: Share


పశువుల ప్రవర్తిస్తున్న కన్న కొడుకును..... కడతేర్చిన తల్లి..

పశువుల ప్రవర్తిస్తున్న కన్న కొడుకును..... కడతేర్చిన తల్లి.... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు

డైలీ భారత్, పమిడిముక్కల: కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం తాడంకిలో నిన్న జరిగిన గండికోట రాంబాబు  హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు చేదించారు.కామాంధుడైన కొడుకుని..... కన్నతల్లె కడతేర్చినట్లు పోలీసుల గుర్తించారు. 

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వేలుగులోకి వచ్చాయి. పమిడిముక్కల సీఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.... 

తల్లి గండికోట పద్మావతి(53)ను.....శారీరకంగా కలవమని గత రెండేళ్లుగా, రెండవ కుమారుడు రాంబాబు వేధిస్తున్నాడన్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి వచ్చిన రాంబాబు కన్న తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో....కుమారుడు ప్రవర్తనతో తల్లి పద్మావతి విసిగి వేసారి పోయిందన్నారు. మద్యం సేవించి వచ్చిన కొడుకు రాంబాబు నిద్రలో ఉండగా.... తల్లి పద్మావతి పచ్చడి బండతో కొట్టి చంపినట్లు సిఐ కిషోర్ మీడియాకు తెలియజేశారు.నిందితురాలు పద్మావతిని అరెస్టు చేసి u/s 103, 238 BNS 2 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >