| Daily భారత్
Logo




కస్తూరిబా గురుకుల విద్యార్థినిలు ముగ్గురు ఆత్మహత్యాయత్నం

News

Posted on 2024-07-18 11:19:21

Share: Share


కస్తూరిబా గురుకుల విద్యార్థినిలు ముగ్గురు ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె: ముదివేడు సమీపంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్తినీలు మాత్రలు మింగి గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ముదివేడు క్రాస్లో ఉండే కస్తూరిబా గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థినీలకు ఏం కష్టం వచ్చిందో ఏమో... ముగ్గురు విద్యార్థినీలు మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో కుటుంబీకులకు సమాచారం అందించి బాధితులను వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >