Posted on 2023-10-31 07:36:02
డైలీ భారత్, సర్థాపూర్:విలేజ్ విసిటింగ్ కార్యక్రమంలో భాగంగా సర్థాపూర్ గ్రామంను సందర్శించి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది సర్థాపూర్ గ్రామంను సందర్శించారు. బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు గారి ఆదేశాల మేరకు సర్దాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమరవీరుల జ్ఞాపకార్థం శ్రమదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది.
కమాండెంట్ మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ యెక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సమాజ శ్రేయస్సుకు, శాంతి పరిరక్షణకై అసువులు బాసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కమాండెంట్ సూచించారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఏ.జయ ప్రకాశ్ నారాయణ , యమ్. పార్థసారథి రెడ్డి, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >