Posted on 2023-10-31 03:49:54
డైలీ భారత్, దిల్లీ: దేశంలో ఉల్లిపాయల అధిక ధరలు కొనసాగుతున్నాయి. రాజధాని దిల్లీలో కేజీ ఉల్లి చిల్లర ధర రూ.78 పలుకుతుండగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ఠ ధర రూ.50.35గా ఉంది.
గరిష్ఠంగా రూ.83 ఉంది. ఈ క్రమంలో విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపై టన్నుకు కనీస ఎగుమతి ధర 800 డాలర్లను విధించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 31వరకు ఈ విధానాన్ని అమలు చేయనుంది.
ఎగుమతులను నిరుత్సాహపరిచి దేశీయ మార్కెట్‌లో తగినంత సరుకును అందుబాటులో ఉంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది...!
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >