Posted on 2024-07-13 10:04:58
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒక కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు మరో కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెళ్లను ప్రేమించారు.. మూడు నెలల వ్యవధిలో ఒక కుటుంబానికి చెందిన అన్న చెల్లెలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల - వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన పాలకుర్తి లింగయ్య, పద్మ దంపతులకు కొడుకు ప్రశాంత్(22), కూతురు నవ్య ఉన్నారు.
నవ్యకు ఆరు నెలల కింద ఓ యువకుడితో పెళ్లి అయ్యింది. అతడు పెళ్లి అనంతరం గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు.. అప్పుడు నవ్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదేండ్ల నుంచి ప్రేమలో ఉన్న విషయం విషయం తల్లితండ్రులకు చెప్పి.. సదరు యువకుడితో పెండ్లి చేయాలని కోరింది. వారు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
కాగా నవ్య ప్రేమించిన యువకుడి చెల్లెలు నవ్య సోదరుడైన ప్రశాంత్ కూడా ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీని గురించి పెద్దలకు చెప్తే ఒప్పుకోలేదు.
దీంతో ప్రశాంత్ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >