| Daily భారత్
Logo




గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

News

Posted on 2024-07-12 15:29:30

Share: Share


గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల  వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ లో బోనాల పండుగ నేపథ్యంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ రాజు, బిఆర్ఎస్ నాయకులు జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, కాడమోని సంతు, గడ్డం నందు, చెరుకు బాబయ్య, అంబటి శేఖర్, చెరుకు శివ, సుశాంత్, గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >