| Daily భారత్
Logo




రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?

News

Posted on 2024-07-03 12:05:32

Share: Share


రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?

డైలీ భారత్, కడప జిల్లా: వైఎస్ఆర్,కడప జిల్లా కమ లాపురం పోలీస్ స్టేషన్లో  ఏఎస్ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నారు. 

మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

యూనిఫామ్ తీసేసి ఆత్మహత్య చేసుకున్నారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద ఆయన మృతదే హాన్ని పోలీసులు గుర్తిం చారు. 

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >
Image 1

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

Posted On 2026-03-13 17:33:46

Readmore >
Image 1

కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

Posted On 2026-03-13 16:46:49

Readmore >
Image 1

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-13 16:41:37

Readmore >
Image 1

అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

Posted On 2026-03-13 16:39:38

Readmore >