Posted on 2023-08-24 17:46:17
డైలీ భారత్, గద్వాల్ : తెలంగాణ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రకటించారు. ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు పడింది. గతంలో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు సమర్పించారని డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కాగా, తప్పుడు అఫిడవిట్లు సమర్పించినందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టు తీర్పు వెలువరించడంతో స్థానిక నేతలు షాక్‌కు గురయ్యారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >