Posted on 2023-10-25 17:00:49
డైలీ భారత్, NCERT: అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో "ఇండియా"స్థానంలో "భారత్" అని NCERT కమిటీ సూచించింది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఏర్పాటు చేసిన సామాజిక శాస్త్రాల కమిటీ అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో"ఇండియా"అనే పదాన్ని "భారత్" తో భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. పాఠ్యాంశాల్లో ప్రాచీన చరిత్రకు బదులు "క్లాసికల్ హిస్టరీ"ని ప్రవేశపెట్టాలని కూడా సూచించినట్లు కమిటీ చైర్‌పర్సన్ సీఐ ఇస్సాక్ బుధవారం తెలిపారు.
అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్)ని చేర్చాలని కూడా ప్యానెల్ సూచించింది.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >