| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

డైలీ భారత్, వేములవాడ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రో.జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు..జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..

Previous సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి సన్మానం..
Next పండుగ వాతావరణం లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
ADVERTISEMENT