డైలీ భారత్, కర్ణాటక: కర్ణాటక నుండి మహారాష్ట్ర మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత (బిటి- 3) నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ చెన్నూర్ లోని బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ లో తరలిస్తున్న సుమారు రూ. 16, 50, 000/- విలువైన 5. 5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు గుర్తించి నిందితులు సొల్లు పెద్దయ్య @ సురేష్, సొల్లు హరి కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు
News
అక్రమంగా రవాణా చేస్తున్న నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత