| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో సివిల్ సప్లయిస్ డిటి

ఏసీబీ వలలో సివిల్ సప్లయిస్ డిటి

మచిలీపట్నంలో ఎసీబీ రైడ్ కలకలం.

డైలీ భారత్, కృష్ణాజిల్లా, మచిలీపట్నం :రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్

రైస్ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల నెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని కామిరెడ్డి వినయ్ కుమార్ ని డిమాండ్ చేసిన డీటీ

రైస్ మిల్లు యజమాని ఫిర్యాదుతో మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని పెట్రోలు బంక్ వద్ద ఈ నెలకు సంబంధించి 10వేలు ఇస్తుండగా రైడ్ చేసిన ఎసీబీ అధికారులు

ఎసీబీ ఎఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో దాడి..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన ఎసీబీ ఎఎస్పీ స్నేహిత

Previous రంగ రంగ వైభవంగా భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం
Next అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
ADVERTISEMENT