Posted on 2024-04-16 16:28:47
తెలంగాణ ఉద్యమం చేసిందే కేసీఆర్
తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రం సంపాదించిన తొలి ఏకైక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెంబడే ఉంటాం
గ్రామీణ ప్రాంతాలలో వృద్ధులు మరువలేకపోతున్న కేసీఆర్ను గెలిపించుకుంటాము
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కుప్పకూలుతుంది రైతుల ఆవేదన
ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం చేయలేదు రేవంత్ రెడ్డి పని అయిపోయింది
ఇప్పటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎవరికి తెలియదు
మాసాయిపేట తాజా మాజీ గ్రామ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ మండలం అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి, ఆధ్వర్యంలో తరలి వెళ్ళినా రు
మాజీ సర్పంచ్ చిటమిల నాగరాజు బి ఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదల పార్టీ, రాబోయే దినాలలో గులాబీ జెండా ఎగరబోతుంది వెల్లడి
మాసాయిపేట మండలం బి ఆర్ఎస్ పార్టీ కంచుకోట మాజీ సర్పంచ్ చిటిమిల నాగరాజ్
డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలో ని మాసాయిపేట మండల బి ఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు బి ఆర్ఎస్ మీటింగ్ సంగారెడ్డి కి భారీ ఎత్తున ప్రజాప్రతినిధులు బి ఆర్ఎస్ పార్టీ వివిధ గ్రామాల మండల అధ్యక్షులు ఎంపిటిసిలు మాజీ తాజా సర్పంచులు అభిమానులు కార్యకర్తలు మా కెసిఆర్ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ తెచ్చుకుంటామని ధీమాతో నినాదాలు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని గ్రామీణ ప్రాంతాలలో కరెంటు లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతున్నాయని కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే పేద ప్రజలకు అండగా ఉంటాడని సంగారెడ్డి సభలో వస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చి ప్రతి ఒక్కరూ బయలుదేరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమేంటో చూపియ్యాలని బయల్దేరిన నాయకులు సుమారు మండలం నుండి రెండు మూడు వందల వాహనాలలో సంగారెడ్డికి బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానులు బయలుదేరినారు అదేవిధంగా మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ని అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని వివిధ జిల్లాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులను కలిసికట్టుగా ఐక్యతతో టిఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటామని ఎంపీ అభ్యర్థులను ఢిల్లీకి పంపియడంలో కార్యకర్తలారా అభిమానులు లాగా మొదటి స్థానంలో నిలబడతామని ఆ నమ్మకం మాకు ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచ్ చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిటమిల నాగరాజు, ఎర్ర స్వామి, గుడి రమేష్ ,ఎర్ర సంతోష్ ,డిఎస్ దుంపల రాజు , భారీ ఎత్తున వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >