| Daily భారత్
Logo




జర్నలిజానికి విలువ లేకుండా చేస్తున్న రాజకీయ నాయకులు

News

Posted on 2024-04-15 15:11:27

Share: Share


జర్నలిజానికి విలువ లేకుండా చేస్తున్న రాజకీయ నాయకులు

ఎలక్షన్లు సమీపిస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల నోట విలేకరుల గురించి ఏ మాట రావడం లేదు

నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలంటే 20,000 నుండి 50 వేలు ఇవ్వమంటున్న ఎడిటర్లు సీనియర్లు అక్రిడేషన్ కమిటీ

70% విలేకరులకు బిజినెస్ దారులకు అక్రిడేషన్ కార్డులు సంపాదించుకొని స్వార్థం కోసం వాడుకుంటున్న 

విలేకరుల మీద కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలి

డైలీ భారత్, మెదక్:తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి జర్నలిస్ట్ నిజాన్ని నిర్భయంగా రాసే వ్యక్తి పత్రిక విలేకరి ఆ విలేఖరిని డబ్బుల రూపంలో కొని వారికి నచ్చిన విధంగా రాయమంటున్నారు ప్రశ్నించే పత్రికలను డబ్బులతో కొని వారి అనుకూలంగా పత్రికలలో వచ్చిన విలేకరులతో రాయమంటున్నారు సంఘాలు ప్రెస్క్లబ్లు కేవలం నామమాత్రానికి ఎలక్షన్లు వచ్చిన సమయంలో ఒక్కొక్క విలేఖరికి డివిజన్లో 50 వేల నుంచి లక్ష రూపాయలు పత్రిక విలువ ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని 

వారిలోని తేడాలు గమనించి ఆంధ్రజ్యోతి వార్త సూర్య సాక్షి ఈనాడు దిశ దినపత్రికలతో పక్కనపెట్టి మిగతా వార్త పత్రికలలో చిన్న పత్రికలను పట్టించుకునే నాధుడే లేడని కరువయ్యారు చిన్న పత్రికలకు విలువ లేకుండా పోయి మామ మాత్రానికి 200 నుంచి 300 రూపాయలు ఇచ్చి పార్టీ నాయకులు మండల అధ్యక్షులతో ఇప్పించి వెళ్ళిపోతున్నారు ఇదేంటి అని అడుగుతే మీకు అక్కడేషన్ కార్డు లేదని మీ పత్రికలో విలువ లేదని రాజకీయ నాయకులు పత్రిక విలేకరి ఎదుటిగా మాట్లాడుతున్నారు ఈ సమాజంలో యూట్యూబ్ వారికి విలువ లేకుండా పోయింది కేవలం వారికి నచ్చిన వారికి యూట్యూబ్ రేటింగ్ బట్టి వారికి కేవలం 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ రిపోర్టర్లు 500 రూపాయలకు మురిసిపోయి బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ అప్డేట్లు ఇస్తున్నారు ఒకవేళ తప్పుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వారి మీద కేసులు చేస్తున్నారు అని యూట్యూబ్ యాజమాన్లకు తెలుసు అయినా గాని డబ్బుల కాశపడి మార్కెట్లో వందల వేలకు కొద్దిగా యూట్యూబ్లో రావడం జరుగుతుంది. సమాజంలో పత్రికలకు అయితే విలువ లేకుండా పోయింది కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి సూర్య సాక్షి ఆదాబ్ హైదరాబాద్ ఇలాంటి దినపత్రికలు పెద్ద ఉండడంవల్ల ఈ పత్రికలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మిగతా పత్రికలను తుంగతునట్లు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు అని సమాజం కు తెలిసిన విషయమే అనంతరం కొంతమందికి ఎడిటర్లకు తెలిసిన గాని నిమ్మకు నీరెత్తినట్లు ఎడిటర్లు పట్టించుకోవడం లేదు ఇలా ఎంతకాలం ఇలా ఎన్ని రోజులు పత్రికలకు విలువ లేకుండా మార్కెట్లో బ్రతుకుతారు సీనియర్ విలేకరులను పక్కనపెట్టి కొత్తగా చదువుకున్న విలేకరులను జర్నలిజం లోకి తీసుకొని పత్రికల విలువ కాపాడుకోవాలని లేకపోతే పత్రికల విలువ పడిపోతుందని రాను రాను సోషల్ మీడియా పెరిగిపోతుందని సమాజంలో ఒకరికొకరు అనుకుంటున్నారు అదేవిధంగా ప్రజలలో గతంలో ఉదయం అయిదింటికి లేవగానే ప్రతి హోటల్లో ప్రతికల్లు పేపర్లు చూసుకుంటూ పక్క గ్రామాలలో పట్టణాల్లో డివిజన్లో ఏం జరుగుతుందని పత్రికలను సంప్రదించేవారు ఇప్పుడు చూసుకున్నట్లయితే సమాజంలో ఏ గ్రామంలో ఏ పట్టణాల్లో పత్రికలు హోటల్లో బస్టాప్ లలో దినపత్రికలు కనపడకుండా పోవడం కనుమరుగు పోతున్నాయి ఎవరు గ్రహించడం లేదని ఆ నోట ఈ నోట గ్రామ లలో గ్రామీణ ప్రాంతాలలో లోతట్టు గ్రామాలలో అనుకుంటున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు గుర్తించి ప్రశ్నించే పత్రికలను విలువ కాపాడాలని అధికారులు కలెక్టర్ రాజకీయ నాయకులు స్పందించి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకొని మాట్లాడగలరని గ్రామీణ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు

అనంతరం సమాజంలో విలేఖరిగా చేయబట్టి 20 సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికీ సామాజిక విలేఖరి ఉండడంవల్ల అక్కడేషన్ కార్డు గురించి ఎడిటర్లు పదివేల రూపాయలు అడగడం ఎంతవరకు సమంజసం అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులో ఆ సర్టిఫికెట్ వార్తలు రాసిన కటింగ్స్ కావాలి అని పందులేని మాటలు చెబుతూ 30 వేల నుండి 40 వేల దాకా డబ్బులు అడగడం వల్ల నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని ఒకరికొకరు జర్నలిస్టులు అనుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడున్న జర్నలిస్టులలో 70% బిజినెస్ పై ఆధారపడి ఉన్న విలేకరులు కు అసోసియేషన్ కార్డు ఉన్నదని మిగితా 30% విలేకరులకు అక్రిడేషన్ కార్డు లేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయి కోటి చుట్టూ తిరుగుతున్నారని సమాజంలో విలేకరులు భయంరాంతులకు గురై ఒకరికొకరు జీవనం గడుపుతున్నారని అనుకుంటున్నారు అనంతరం రాజకీయ నాయకులు మారుతున్నప్పటికీ జర్నలిస్టుల గురించి ఆలోచించే నాధుడే లేడని ఎక్కువ శాతం బిజినెస్దారులు కొటేషన్ కార్డు తీసుకొని వారి స్వార్థం కోసం వాడుకుంటూ నిమ్మకు నీరు ఎత్తినట్లు జర్నలిస్టులో పత్రికలలో కొనసాగుతున్నారని ఎంక్వయిరీ చేసి అక్కడేషన్ కార్డు వారికి రద్దు చేయాలని కోరుతున్నారు అనంతరం ఇప్పుడున్న విలేకరులలో 70% అక్రిడేషన్ కార్డు ఉన్నవారు బిజినెస్ దారులను తీసేసి అదేవిధంగా రాజకీయ నాయకులుగా ఉండి చలామణి చేస్తూ ఇక్కడ పత్రిక విలేకరుగా అక్కడ రాజకీయ నాయకులుగా ప్రతి ఒక్కరు ఐడి కార్డు తీసుకొని అక్కడ సంపాదించుకొని డిపిఆర్ఓ సంబంధాలు పెట్టుకుని కలెక్టర్లతో మాట్లాడి సమాజంలో పోలీసులతో సంబంధాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించే వారిని తీసేసి గత 20 సంవత్సరాలుగా చేస్తున్న విలేకరులు కు న్యాయం చేయాలని బిజినెస్దారులు అక్రిడేషన్ సంపాదించుకొని విలేకరులుగా చేస్తున్న జర్నలిస్టులను తీసేసి కొత్త జర్నలిస్టులను తీసుకొని మరి 20 సంవత్సరాల నుంచి డబ్బులు లేక అక్రిడేషన్ సంపాదించుకోలేక జర్నలిస్టులో కొనసాగుతున్న విలేకరులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద కమిటీ వేసి నిర్ణయాలు తీసుకోవాలని వారికి ఆర్థిక రుణాలు మంజూరు చేసి ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయాలని మెదక్ జిల్లా టి యు డబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తపరిచారు

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >