డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంధాలయం లో ఏర్పాటుచేసిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు కు DEO హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నిరుద్యోగ అభ్యర్థులు, ఉపాద్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.
TET & DSC ప్రిపేర్ అవుతున్న రాజన్న సిరిసిల్ల లో అందరికీ ఉచితంగా online classes అందించనున్నట్లు మరియు సుమారు 50,000 =00 విలువైన విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత ,అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రస్సన్న హరికృష్ణ తెలియజేసారు.
ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని ఉపాధ్యాయ సంఘల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు