| Daily భారత్
Logo




పోపా ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ : కనుకుంట్ల పున్నo చందర్

News

Posted on 2024-04-07 13:09:56

Share: Share


పోపా ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ : కనుకుంట్ల పున్నo చందర్

పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిర్సిల్ల జిల్లాలోని పద్మశాలి అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిపుణులైన పద్మశాలి అధ్యాపక బృందంచే 45 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

పదవ తరగతి పరీక్షకు హాజరై  లేదా ఉత్తీర్ణులై,  పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న పద్మశాలి విద్యార్థులు అర్హులని అన్నారు.

కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు తేది 14-04-2024 ఆదివారం నుండి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

దూస రఘుపతి, గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, కనుకుంట్ల పున్నo చందర్, మామిడాల భూపతి లు కోర్స్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

వివరాలకు వాసాల హరిప్రసాద్  9866228784, అన్నల్డస్ అజయ్ 9493111334 లను సంప్రదించగలరని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో వాసాల హరిప్రసాద్, బొల్లి భగవాన్, బూర భాస్కర్, బైరీ రవీందర్, గుండెల్లి రవీందర్, అదేపు వేణు, కొడం రాంప్రసాద్, కనుకుంట్ల మధు, గడ్డం సత్యం లు పాల్గొన్నారు.

Image 1

జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి

Posted On 2026-03-06 23:26:12

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

Posted On 2026-03-06 23:23:50

Readmore >
Image 1

శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం

Posted On 2026-03-06 23:21:29

Readmore >
Image 1

కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు

Posted On 2026-03-06 23:19:11

Readmore >
Image 1

విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు

Posted On 2026-03-06 20:44:04

Readmore >
Image 1

మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి

Posted On 2026-03-06 20:36:31

Readmore >
Image 1

భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

Posted On 2026-03-06 20:11:17

Readmore >
Image 1

నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Posted On 2026-03-06 20:09:42

Readmore >
Image 1

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ

Posted On 2026-03-06 20:04:50

Readmore >
Image 1

ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలి

Posted On 2026-03-06 19:58:51

Readmore >