డైలీ భారత్, భద్రాచలం: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈరోజు ఉదయం కాంగ్రెస్ లో చేరారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు.