| Daily భారత్
Logo




కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు

News

Posted on 2026-03-06 23:19:11

Share: Share


కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5,060 కోట్లు విడుదల చేసింది.15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.9,050 కోట్లు నిధులను కేటాయించింది. రెండు ఆర్థిక సంఘాల కింద కలిపి రూ.14,110 కోట్లను తెలంగాణకు కేటాయించింది.14 వ ఆర్ధిక సంఘం లో ₹5,060 కోట్లు.. 15 వ  ఆర్ధిక సంఘం లో ₹6,051 కోట్లు.. ఈ మొత్తం కలిపి ₹11,111 కోట్లు 31 డిసెంబర్, 2025 నాటికి విడుదలయ్యాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలంగాణకు ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.1,034.42 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.గ్రామీణ స్థానిక సంస్థలు తమ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తే మిగిలిన నిధులను కూడా విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది...

Image 1

MGM ఆస్పత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి..

Posted On 2026-06-03 22:16:36

Readmore >
Image 1

ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్

Posted On 2026-06-03 22:09:33

Readmore >
Image 1

కరీంనగర్ : నంబర్ ప్లేట్ లేని 120 వాహనాల సీజ్

Posted On 2026-06-03 21:58:52

Readmore >
Image 1

వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-06-03 21:25:37

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : యువతి అదృశ్యం

Posted On 2026-06-03 21:24:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం

Posted On 2026-06-03 21:22:43

Readmore >
Image 1

మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-03 21:11:18

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం

Posted On 2026-06-03 20:05:43

Readmore >
Image 1

వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి

Posted On 2026-06-03 20:01:51

Readmore >
Image 1

జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు

Posted On 2026-06-03 20:00:43

Readmore >