| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర రైలు ప్రమాదం..

ఘోర రైలు ప్రమాదం..

డైలీ భారత్,బిహార్: చెల్లాచెదురైన బోగీలు బిహార్ లోని బక్సర్ సమీపంలో నిన్న రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లాచెదురయ్యాయి. మొత్తం 21 కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Previous తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్
Next ప్రగతి భవన్‌లో కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ అత్యవసర సమావేశం
ADVERTISEMENT