| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

21 కేజీల బంగారం సీజ్

21 కేజీల బంగారం సీజ్

డైలీ భారత్: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల విస్తృత తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతోంది.

హైదరాబాద్ నిజాం క్లబ్ వద్ద తనిఖీల్లో 16 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు.

ఇక చందానగర్లో 5.65 కేజీల స్వర్ణ ఆభరణాలను సీజ్ చేశారు. 

ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇక వనస్థలీపురంలో రూ.4 లక్షల నగదు పట్టుబడింది.

Previous మోగిన ఎన్నిక‌ల నగారా, జిల్లాలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి..
Next ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి : జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
ADVERTISEMENT