| Daily భారత్
Logo




ఇచ్చిన హామీలు అమలు దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు

News

Posted on 2024-02-26 14:35:21

Share: Share


ఇచ్చిన హామీలు అమలు దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని బి ఆర్ఎస్ పాలనలో ప్రజలను వేధించిన నాయకులకు తగిన బుద్ధి చెబుతామని, కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే బిఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని కొందరు బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు పథకాలు అమలు చేశామని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మంగళవారం రోజున మరో రెండు పథకాలు గృహ జ్యోతి, గృహలక్ష్మి అమలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సబ్బండా వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్,నెరల్లా నరసింగం,లింగాల భూపతి,గుగ్గుళ్ల శ్రీకాంత్,పొన్నాల పరుశురాం,ఎగుర్ల ప్రశాంత్,మోర లక్ష్మిరాజం,ఆసాని సత్యనారాయణ రెడ్డి,సామల గణేష్,బాలసాని శ్రీనివస్,మచ్చ శ్రీను,బండి పరుశురాం,గోగు తిరుపతి,కొల శంకర్,యండి సలీం,అలువాల మల్లేశం తదితరులున్నారు.

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >