Posted on 2026-08-31 14:40:45
డైలీ భారత్, కామారెడ్డి: టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది కార్యకర్తలు ర్యాలీగా నిజామాబాద్‌కు బయలుదేరారు. దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, కామారెడ్డి మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.ఈ సందర్భంగా నంగు నూరి రవీందర్ గుప్తా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నారని అన్నారు. కవితకు స్వాగతం పలికేందుకు కామారెడ్డి నుంచి భారీగా తరలివెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, అడ్వకేట్ దేవేందర్ గౌడ్, మైనార్టీ నాయకుడు ఏసు, వెంకటరమణ, కొమ్ము రాములు, మహిళా నాయకురాలు సన తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >