Posted on 2026-07-23 08:08:55
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >