| Daily భారత్
Logo




జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసు పెంపు?

News

Posted on 2026-07-23 08:06:18

Share: Share


జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసు పెంపు?

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. సంబంధిత హైకోర్టులతో చర్చించి రెండు వారాల్లోగా నిర్ణయం తెలపాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.

దేశవ్యాప్తంగా ఏకరూప విధానం కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం హైకోర్టు జడ్జీల వయసు 62, సుప్రీంకోర్టు జడ్జీల వయసు 65 ఏళ్లుగా ఉంది.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >