| Daily భారత్
Logo




భారత యువశక్తి మరోసారి ప్రపంచ వేదికపై చరిత్ర సృష్టించింది!

News

Posted on 2026-07-20 07:43:50

Share: Share


భారత యువశక్తి మరోసారి ప్రపంచ వేదికపై చరిత్ర సృష్టించింది!

డైలీ భారత్ వెబ్ డెస్క్: లిథువేనియాలోని విల్నియస్ లో నిర్వహించిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్ & 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ లో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించింది.

బయాలజీ ఒలింపియాడ్‌లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో దేశ కీర్తిని ప్రపంచానికి చాటగా...

కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో నలుగురు సభ్యులూ స్వర్ణ పతకాలు సాధించి, ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో భారత్‌కు అత్యుత్తమ ఫలితాన్ని అందించారు.

భారత యువత ప్రతిభ, కృషి, విజ్ఞానంపై ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ విజయాలు మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి, వికసిత భారత్ నిర్మాణంలో విజ్ఞాన శాస్త్రానికి మరింత ఊతమిస్తాయి.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >