డైలీ భారత్ డెస్క్: రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు,ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష, జరిమానా..ఓటర్లంతా ‘సర్’లో పాల్గొని ఓటుహక్కును రక్షించుకోవాలి..ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందే.ముఖ్యమంత్రికైనా, ప్రధానికైనా మినహాయింపు లేదు.ఎన్యూమరేషన్ ఫారం అందకుంటే.. ఫారం-6 ఇవ్వచ్చు.గ్రామాల్లో వేగంగా ‘సర్’.. పట్టణాల్లో చిరునామా సమస్య.బీఎల్వోలకు అవగాహన లేకనే ఫారాల పంపిణీ ఆలస్యం.తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్‌రెడ్డి వెల్లడి చేశారు.
News
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి