| Daily భారత్
Logo




నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

News

Posted on 2026-07-11 14:10:21

Share: Share


నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

కృతజ్ఞతాభావానికి... హరీష్ ఫిదా...!!

రోహిత్ ఉదారత కు... హరీష్ ఉద్వేగం...

హరీష్ రావు ప్రజా సేవకు యువ ఉద్యోగి ఉడుత సాయం....

ఎమ్మెల్యే హరీష్ రావును కలిసి రూ 6లక్షల విరాళం

ఇంజనీరింగ్ సిటు ఇప్పిచ్చినందుకు కృతజ్ఞతభావం..

రోహిత్ నేటితర యువ ఉద్యోగులకు స్ఫూర్తి దాయకం.. రోహిత్ ఉదారతను మెచ్చుకున్న హరీష్ రావు..

యువ ఉద్యోగి రోహిత్ ను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

డైలీ భారత్ డెస్క్: సహాయం పొంది మరిచే ఈరోజుల్లో.. నాకు ఇంజనీరింగ్ సిటు ఇప్పించావు.. అందుకు నేను మీ ప్రజా సేవలో మీకు తోడువుతా అంటూ రోహిత్ కలసిన సందర్బం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ని ఒక్క సారే ఉద్వేగాన్ని ఇచ్చింది...ఉన్నత చదువుల కోసం తాపత్రయ పడిన యువకుడికి  ఇంజనీరింగ్ సిటు ఇప్పిచ్చినందుకు కృతజ్ఞత భావంతో తన మొదటి సంవత్సర ప్యాకేజి లో సగభాగం హరీష్ అన్నకే... సిద్దిపేట సేవా కార్యక్రమాలకు ఉడుత సాయం గా అందించాడు..  రోహిత్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి..సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత కుమారుడు రోహిత్ కు విఎన్ఆర్ (విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ కళాశాల లో కంప్యూటర్ సైన్స్ లో సిటు కావాలని గతం లో హరీష్ రావు గారిని కలసి కోరడం తో నాడు తాను ఒక్క ఫోన్ తో సిటు వచ్చింది.. సిటు ఇప్పించడంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సహాయం ను రోహిత్ గుర్తుంచుకొని ఇంజనీరింగ్ పూర్తి అనంతరం రిగల్ రెక్స్లర్డ్(అమెరికా బహుళ జాతి సంస్థ)లో రోహిత్ ఉద్యోగం సాధించాడు. వార్షిక వేతనం రూ 12లక్షలు. దింతో తన చదువు కోసం సహాయాన్ని  గుర్తు పెట్టుకొని మాజీ మంత్రి హరీష్ రావు మీద ఉన్న ప్రేమ కృతజ్ఞతభావంతో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిసి తన వార్షిక వేతనం లో సగం రూ 6లక్షలను మీకు... సమాజ సేవ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని విరాళం గా అందించారు.  హరీష్ రావు సిద్దిపేట ప్రజల కోసం చేస్తున్నసామాజిక సేవ లో భాగంగా ఉడతా సాయంగా నిలిచి భాగస్వామ్యం కావాలని తన ఆకాంక్ష అని రోహిత్ పేర్కొన్నారు. రోహిత్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం తో హరీష్ రావు ఉద్వేగ భరితుడు అయ్యాడు.. యువ ఉద్యోగి రోహిత్ ఉదారత్వ స్వభావాన్ని మెచ్చుకున్నాడు నెటి తర ఉద్యోగులకు ఆదర్శమని,, స్ఫూర్తిదాయకమని,  ఆయనను హరీష్ రావు సన్మానించి అభినందించారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >