| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి  సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాబాద్ లో ఆరుగురి దారుణ హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ క్రాంత రెడ్డిని సీపీ తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. మైనర్ బాలిక ఫిర్యాదు చేసినా, నిందితుడు రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోవడాన్ని బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులే నిందితుడికి సహకరించారని వారు ఆరోపించగా, విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకున్నారు.

Previous నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!
Next పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!
ADVERTISEMENT