డైలీ భారత్ డెస్క్: మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ సర్పంచ్ భర్త స్వామి ఆగడాలకు గ్రామ సర్పంచ్ కోండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్
సర్పంచ్ భర్త కొండి స్వామి, హరితహారం మొక్కలు, పంచాయతీ ఫర్నిచర్, టాయిలెట్స్ ధ్వంసం చేసి తాళం వేయడం లాంటి అక్రమాలకు పాల్పడడంతో సస్పెండ్ చేసిన కలెక్టర్.