డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్ జూలూరుపాడు మండలంలో శాంతి భద్రతుల పర్యవేక్షణ, ప్రజల సమస్యల పరిష్కారం ప్రజలతో సంబంధాలు వంటి పలు అంశాల్లో ప్రత్యేకత సొంతం చేసుకున్నారు అంతేకాకుండా మండలంలో గంజాయి, పిడిరైస్, మట్కా, పశువుల రవాణా నిషేధం, సైబర్ నేరగాళ్ల పై జాగ్రత్తగా ఉండాలని తదితర అంశాలపై ఆయన తెలియజేశారు అత్యవసరమైతే 100 డయల్ చేయండి లేదా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నెంబర్ కు కాల్ చేయాలని ఆయన అన్నారు ఇటీవల రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించిన జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి కొత్తగూడెం స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా బదిలీపై వెళ్ళి బాధ్యతలు చేపట్టినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
News
జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్