| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం

కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా కామారెడ్డి జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి నేడు బదిలీపై వెళ్తున్న ఎస్.రాజు కి పిఆర్టియు తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖలో వివిధ హోదాలో పనిచేస్తున్న జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు లెనిన్, గిరి, మారుతి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Previous భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.
Next కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు
ADVERTISEMENT