Posted on 2026-05-14 16:46:30
దుగ్గొండి తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు....
పదివేల లంచంతో అధికారులకు చిక్కిన ఆర్ఐ రాంబాబు..
డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలానికి చెందిన మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తండ్రి నర్సయ్య ఇటీవల మరణించారు. వారసత్వపు హక్కుగా రావాల్సిన భూమిని 27 గంటల భూమి బదిలీ కి సంబంధించిన ఫైల్ విషయం పై ఆర్ ఐ ను సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా మండల కార్యాలయంలోని రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి ఆర్ ఐ రాంబాబు ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కార్యాలయంలో పలుఫైలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >