| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు మాతృమూర్తి మార్కపురి మంగతాయి ఇటీవల మరణించడంతో దశదినకర్మ కార్యక్రమానికి హాజరైచిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తాళ్లూరి రామారావు, యల్లంకి సత్యనారాయణ (Y.S), బుడిపూడి ప్రభాకర్, ఇల్లంగి తిరుపతి, పోతురాజు రామారావు, గుండెపూడి ఉప సర్పంచ్ బాదావత్ నరేష్ మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Previous బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య
Next గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ
ADVERTISEMENT