డైలీ భారత్, హైదరాబాద్: ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. భారీగా బంగారం కొనడం వల్ల భారత్ చెల్లించాల్సిన దిగుమతి ఖర్చులు పెరిగి, విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతాయి. బంగారం దిగుమతులను తగ్గించుకుంటే భారత రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు.
News
బంగారం కొనొద్దన్న మోదీ.. కారణం ఇదేనా?